కానిస్టేబుల్ మృతికి మంత్రుల నివాళి | ministers console the police deaths | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్ మృతికి మంత్రుల నివాళి

Apr 4 2015 12:30 PM | Updated on Oct 20 2018 5:03 PM

ఎన్కౌంటర్ జరిగిన ఘటనా స్థలాన్ని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి, విద్యుత్ శాఖమంత్రి జగదీశ్‌ రెడ్డి పరిశీలించారు.

నల్లగొండ: ఎన్కౌంటర్ జరిగిన  ఘటనా స్థలాన్ని తెలంగాణ హోంమంత్రి  నాయిని నర్సింహరెడ్డి, విద్యుత్ శాఖమంత్రి జగదీశ్‌ రెడ్డి పరిశీలించారు. దుండగుల కాల్పుల్లో మృతి చెందిన కానిస్టేబుల్ నాగరాజుకు వారు నివాళులర్పించారు. మరోవైపు  ఈ కాల్పుల ఘటనను తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.

నల్లగొండ జిల్లా ఎస్పీ ప్రభాకర్ రావుపై వేటు వేసింది. రాత్రి పూట తనిఖీల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు పోలీసులు  తీసుకోలేదని ప్రభుత్వం అభిప్రాయపడింది.

Advertisement
 
Advertisement
Advertisement