దళ కమాండర్ లొంగుబాటు | maoists surrendered in khammam | Sakshi
Sakshi News home page

దళ కమాండర్ లొంగుబాటు

Apr 4 2015 2:19 PM | Updated on Oct 9 2018 2:47 PM

ఖమ్మం జిల్లాలోని తెలంగాణ-చత్తీస్‌ఘడ్ సరిహద్దులో మావోయిస్టు దళ కమాండర్ శ్యామల దుర్గయ్య అలియాస్ దర్మన్న పోలీసులు ఎదుట లొంగిపోయారు.

ఖమ్మం : ఖమ్మం జిల్లాలోని తెలంగాణ-చత్తీస్‌ఘడ్ సరిహద్దులో మావోయిస్టు దళ కమాండర్ శ్యామల దుర్గయ్య అలియాస్ దర్మన్న పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఈయనపై చత్తీస్‌ఘడ్, తెలంగాణా రాష్ట్రాలలో 20కి పైగా కేసులు ఉన్నాయి. దర్మన్న మూడు రోజుల కిందటే భద్రాచలం ఏఎస్పీ భాస్కరన్ ఎదుట లొంగిపోయారు. శనివారం విలేకర్ల ముందు ప్రవేశపెట్టారు.
(కొత్తగూడెం)

Advertisement
 
Advertisement
Advertisement