నిద్రమత్తులో జారిపడి వ్యక్తి మృతి | man died due to sleep | Sakshi
Sakshi News home page

నిద్రమత్తులో జారిపడి వ్యక్తి మృతి

Apr 24 2015 7:22 AM | Updated on Oct 9 2018 5:39 PM

నిద్రమత్తులో ఉన్న వ్యక్తి ప్రమాదవశాత్తు ఇంటిపై నుంచి కిందపడి మృతి చెందాడు.

వలిగొండ(నల్లగొండ): నిద్రమత్తులో ఉన్న వ్యక్తి ప్రమాదవశాత్తు ఇంటిపై నుంచి కిందపడి మృతి చెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా వలిగొండ మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. మండలంలోని వెల్వర్తి గ్రామానికి చెందిన కె. శ్రీను(38) గురువారం రాత్రి డాబాపై నిద్రించాడు. శుక్రవారం ఉదయం నిద్రమత్తులో పై నుంచి కిందపడి మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement