పంపిణీ భూమిని పరిశీలించిన కలెక్టర్ | magistrate Examining in the land which is going to be distributed | Sakshi
Sakshi News home page

పంపిణీ భూమిని పరిశీలించిన కలెక్టర్

Mar 1 2016 5:04 PM | Updated on Aug 29 2018 4:18 PM

దామరచర్ల మండల పరిధిలోని ముదిమానిక్యం గ్రామంలోని దళితులకు పంపిణీ చేయనున్న 80 ఎకరాల భూమిని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ మంగళవారం పరిశీలించారు.

దామరచర్ల మండల పరిధిలోని ముదిమానిక్యం గ్రామంలోని దళితులకు పంపిణీ చేయనున్న 80 ఎకరాల భూమిని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ మంగళవారం పరిశీలించారు. కలెక్టర్‌తో పాటు ఆర్డీఓ కిషన్‌రావు, తహసీల్దార్ గణేశ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీధర్ ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement