'ప్రజల్ని మభ్యపెడుతున్న విపక్షాలు' | harish rao fires on oppositions | Sakshi
Sakshi News home page

'ప్రజల్ని మభ్యపెడుతున్న విపక్షాలు'

Sep 3 2015 4:15 PM | Updated on Sep 3 2017 8:41 AM

తెలంగాణలో విపక్షాలు ప్రజలను మభ్యపెడుతున్నాయని భారీ నీటిపారుదల మంత్రి హరీశ్ రావు అన్నారు.

హైదరాబాద్: తెలంగాణలో విపక్షాలు ప్రజలను మభ్యపెడుతున్నాయని భారీ నీటిపారుదల మంత్రి హరీశ్ రావు అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే విపక్షాలు అడ్డుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ అంశంపైనైనా అసెంబ్లీలో చర్చించడానికి సిద్ధమని సవాల్ విసిరారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement