సర్కారు బాధ్యతారాహిత్యం | Government irresponsibility | Sakshi
Sakshi News home page

సర్కారు బాధ్యతారాహిత్యం

Apr 21 2016 2:56 AM | Updated on Sep 3 2017 10:21 PM

సర్కారు బాధ్యతారాహిత్యం

సర్కారు బాధ్యతారాహిత్యం

మాజీమంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు బుధవారం సాయంత్రం శిశుగృహను సందర్శించారు.

మాజీమంత్రి శ్రీధర్‌బాబు
మాజీమంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు బుధవారం సాయంత్రం శిశుగృహను సందర్శించారు. ఆయాల చేతిలో గాయాలపాలైన చిన్నారులను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వ బాధ్యతారాహిత్యం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేవలం ఆయాలపై చర్యలతోనే సరిపెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉన్నతాధికారులనూ బాధ్యులుగా చేస్తూ చర్యలు తీసుకోవాలని సూచించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement