ఫీజు రీయింబర్స్‌మెంట్ దరఖాస్తుల గడువు పొడిగింపు | Fees for the extension of the deadline for applications reimbursement | Sakshi
Sakshi News home page

ఫీజు రీయింబర్స్‌మెంట్ దరఖాస్తుల గడువు పొడిగింపు

Jul 1 2015 12:19 AM | Updated on Sep 3 2017 4:38 AM

పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం ఈ-పాస్ వెబ్‌సైట్ ద్వారా విద్యార్థులు, కాలేజీల రిజిస్ట్రేషన్ చేసుకునే గడువును

సాక్షి, హైదరాబాద్ : పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం ఈ-పాస్ వెబ్‌సైట్ ద్వారా విద్యార్థులు, కాలేజీల రిజిస్ట్రేషన్ చేసుకునే గడువును రాష్ట్రప్రభుత్వం జూలై 15 వరకు పొడిగించింది.  ప్రస్తుతం విద్యార్థులు, కాలేజీల రిజిస్ట్రేషన్లు ఇంకా కొనసాగుతున్నందున చివరి అవకాశం ఇచ్చేందుకు పొడిగించినట్లు షెడ్యూల్ కులాల అభివద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి జె.రేమండ్ పీటర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement