టేకులపల్లి అడవుల్లో ఎదురుకాల్పులు | encounter in Tekupalli | Sakshi
Sakshi News home page

టేకులపల్లి అడవుల్లో ఎదురుకాల్పులు

Sep 21 2017 8:06 AM | Updated on Oct 9 2018 2:53 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య హోరాహోరి కాల్పులు చోటుచేసుకున్నాయి.

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: టేకులపల్లి మండలంలోని సిద్దారం అడవుల్లో గురువారం తెల్లవారు జామున పోలీసులకు న్యూ డెమోక్రసీ చంద్రన్న వర్గం రామన్న దళానికి మధ్య ఎదురు కాల్పులు జ‌రిగాయి. కాగా ఇద్దరు దళ సభ్యులు మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఎదురు కాల్పుల్లో ఎవ‌రూ మ‌ృతి చెంద‌లేద‌ని కొత‍్తగూడెం ఎస్‌పీ కార్యాల‌యం వివ‌ర‌ణ ఇచ్చింది. పోలీసులు గాలింపు చ‌ర‍్యలు కొన‌సాగిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement