విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి | electrick shock kills farmer in nizmabad | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

Aug 2 2015 8:25 PM | Updated on Sep 3 2017 6:39 AM

నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు.

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన గుడాల మోహన్(35), తన స్నేహితుడి పొలంలో విద్యుత్ మోటారు వేసేందుకు వెళ్లగా షాక్ కొట్టింది. దీంతో మోహన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement