గుడుంబా స్థావరాలపై దాడులు | Ecxice officials raid on Gudumba centers | Sakshi
Sakshi News home page

గుడుంబా స్థావరాలపై దాడులు

Sep 14 2015 6:03 PM | Updated on Sep 5 2018 8:43 PM

గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్, పోలీసుశాఖ దృష్టిసారించింది. సర్కార్ ఆదేశాలతో స్పీడును పెంచాయి.

సుల్తానాబాద్ (కరీంనగర్) : గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్, పోలీసుశాఖ దృష్టిసారించింది. సర్కార్ ఆదేశాలతో స్పీడును పెంచాయి. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎక్సైజ్ కమీషనర్ అతుల్ సబర్వాల్ దాడులు చేయాలని వీడియో కాన్ఫరెన్స్‌లో ఎక్సైజ్ అధికారులను ఆదేశించడంతో.. రంగంలోకి దిగిన ఎక్సైజ్ అధికారులు సోమవారం చిన్నరాతుపల్లి, పెద్దరాతుపల్లి, పందిల్ల, ముప్పిరితోట గ్రామాలతో పాటు నర్సాపూర్, కొదురుపాక, పూసాల, గర్రెపల్లి, రేగడిమద్దికుంట, తొగర్రాయి, మంచరామి గ్రామాల్లో స్థావరాలపై దాడులు చేసి వందలాది లీటర్ల గుడుంబా, నాటుసారాను ధ్వంసం చేసి 20 మందికిపైగా కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు.

Advertisement
 
Advertisement
Advertisement