కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్‌ భేటీ | AP CM YS Jagan Meets Telangana CM KCR In Hyderabad | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్‌ భేటీ

Aug 1 2019 3:30 PM | Updated on Aug 1 2019 8:11 PM

AP CM YS Jagan Meets Telangana CM KCR In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం అక్కడ నుంచి ప్రగతి భవన్‌ చేరుకుని తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్‌ కుమార్‌ ఈ భేటీలో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement