లంచం తీసుకుంటూ దొరికిపోయిన శీనప్ప | ACB raids on tahasilddar senior officer in gandedu | Sakshi
Sakshi News home page

లంచం తీసుకుంటూ దొరికిపోయిన శీనప్ప

Dec 11 2014 1:32 PM | Updated on Aug 17 2018 12:56 PM

ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. రంగారెడ్డి జిల్లా గండేడు తహసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ శీనప్ప లంచం ..

హైదరాబాద్ : ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. రంగారెడ్డి జిల్లా గండేడు తహసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ శీనప్ప లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా చిక్కాడు. పట్టా భూమి పేరు మార్పిడికి ఓ రైతు నుంచి రూ.20వేల లంచం డిమాండ్ చేశాడు. దాంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పక్కా ప్లాన్తో సీనియర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. శీనప్పపై అధికారులు కేసు నమోదు చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement