36 కార్పొరేట్‌ కాలేజీలకు తాళం  | 36 Inter Colleges Locked By Officers | Sakshi
Sakshi News home page

వేసవిలో తరగతులు నిర్వహిస్తున్నందుకు..

Apr 21 2018 2:08 AM | Updated on Apr 21 2018 2:08 AM

36 Inter Colleges Locked By Officers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర తరగతులను నిర్వహిస్తున్న 36 కార్పొరేట్‌ కాలేజీలకు శుక్రవారం ఇంటర్‌ విద్యా అధికారులు తాళాలు వేశారు. తనిఖీల్లో ఆయా కాలేజీలు వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడి కావడంతో నోటీసులు జారీ చేసి బంద్‌ చేయించారు. మేడ్చెల్‌ జిల్లాలో 13, హైదరా బాద్‌లో 15, రంగారెడ్డి జిల్లాలో 8 కాలేజీలకు తాళాలు వేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement