20 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత | 20 quintal pds rice seized in warangal district | Sakshi
Sakshi News home page

20 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

Apr 29 2016 10:53 AM | Updated on Aug 21 2018 7:34 PM

వరంగల్ జిల్లా పాలకుర్తిలో పోలీసులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు.

వరంగల్ : వరంగల్ జిల్లా పాలకుర్తిలో పోలీసులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ... సీజ్ చేశారు. అందుకు సంబంధించి.. లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement