వడదెబ్బతో ఇద్దరి మృతి | 2 killed due to sun stroke in karimnagar | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో ఇద్దరి మృతి

Apr 9 2016 1:03 PM | Updated on Sep 3 2017 9:33 PM

రోజు రోజుకు పెరుగుతున్న ఎండలకు జనాలు పిట్టల్లా రాలుతున్నారు.

మహదేవ్‌పూర్: రోజు రోజుకు పెరుగుతున్న ఎండలకు జనాలు పిట్టల్లా రాలుతున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా మహదేవ్‌పూర్ మండలంలో వడదెబ్బకు గురై ఇద్దరు మృతిచెందారు. మండల కేంద్రానికి చెందిన రఘునాథ స్వామి(75) వడదెబ్బకు గురై మృతి చెందగా.. మండలంలోని ఎంకపల్లి గ్రామానికి చెందిన లచ్చయ్య(40) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు వడదెబ్బ తగిలి చనిపోయాడు.

Advertisement
 
Advertisement
Advertisement