ఇద్దరు రైతుల ఆత్మహత్య | 2 formers suicide of debt problms | Sakshi
Sakshi News home page

ఇద్దరు రైతుల ఆత్మహత్య

Apr 2 2015 10:22 AM | Updated on Sep 2 2017 11:45 PM

కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలంలో అప్పుల బాధతో గురువారం ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

కరీంనగర్: కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలంలో అప్పుల బాధతో గురువారం ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మండలంలోని చల్ గల్ లో నాగయ్య అనే రైతు పంట దిగుబడి రాకపోవడంతో అప్పులపాలయ్యాడు. దీంతో మనస్థాపానికి గురైన నాగయ్య పురుగుల మందు తాగి బలన్మరణానికి పాల్పడ్డాడు. కాగా మండలంలోని గాలెపల్లిలో మరో రైతు బేపి సుధాకర్ రెడ్డి అప్పుల బాధతో తన పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement