సిరిసిల్లలో ఐటీ దాడులు | It rides in sircilla | Sakshi
Sakshi News home page

సిరిసిల్లలో ఐటీ దాడులు

Mar 9 2017 1:20 PM | Updated on Nov 6 2018 4:04 PM

ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో ఓ వ్యాపారి ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు.

సిరిసిల్ల: ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో ఓ వ్యాపారి ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. సిరిసిల్లకు చెందిన ప్రముఖ వ్యాపారి చేపూరి బుచ్చయ్య ఇంటిపై గురువారం ఉదయం నుంచి ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement