దుర్గగుడికి పోటెత్తిన భక్తులు | devotee heavy rush in durga temple in vijayawada | Sakshi
Sakshi News home page

దుర్గగుడికి పోటెత్తిన భక్తులు

Oct 5 2016 1:08 PM | Updated on Sep 4 2017 4:17 PM

దుర్గగుడికి బుధవారం భక్తులు పోటెత్తారు.

విజయవాడ : దుర్గగుడికి బుధవారం భక్తులు పోటెత్తారు. దసరా నవరాత్రులు నేపథ్యంలో నేడు ఐదో రోజు సందర్భంగా అమ్మవారు కాత్యాయని అలంకారంలో దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. అయితే క్యూలైన్లో అమ్మవారి దర్శనం కోసం వేచి ఉన్న వృద్ధురాలు స్పృహ కోల్లోయింది. దీంతో ఆలయ సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement