వాటర్ ట్యాంక్ కూలి 7గురు దుర్మరణం | 7 killed in water tank collapse in karnataka | Sakshi
Sakshi News home page

వాటర్ ట్యాంక్ కూలి 7గురు దుర్మరణం

Jan 3 2015 11:43 AM | Updated on Sep 2 2017 7:10 PM

కర్ణాటకలోని రాయ్చూర్ మండలం యాపలదిన్నెలో విషాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం నిర్మాణంలో ఉన్న వాటర్

బెంగళూరు : కర్ణాటకలోని రాయ్చూర్ మండలం యాపలదిన్నెలో విషాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంక్ కూలి 7గురు దుర్మరణం చెందారు. మృతులు రాయచూర్  కు చెందినవారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement