ఐపీఎల్ తర్వాత గేల్‌పై విచారణ! | Why Chris Gayle doesn't deserve to play in Indian Premier League anymore | Sakshi
Sakshi News home page

ఐపీఎల్ తర్వాత గేల్‌పై విచారణ!

May 26 2016 1:35 AM | Updated on Sep 4 2017 12:55 AM

ఐపీఎల్ తర్వాత గేల్‌పై విచారణ!

ఐపీఎల్ తర్వాత గేల్‌పై విచారణ!

ఇంగ్లండ్ మహిళా జర్నలిస్ట్‌తో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు రాయల్ చాలెంజర్స్ క్రికెటర్ క్రిస్‌గేల్‌పై బీసీసీఐ విచారణ చేపట్టనుంది.

ఇంగ్లండ్ మహిళా జర్నలిస్ట్‌తో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు రాయల్ చాలెంజర్స్ క్రికెటర్ క్రిస్‌గేల్‌పై బీసీసీఐ విచారణ చేపట్టనుంది. ‘ఐపీఎల్ ఆడేందుకు వచ్చి ఇంటర్వ్యూలలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఉపేక్షించకూడదు. దీనిపై బెంగళూరు జట్టు యాజమాన్యంతో మాట్లాడతాం. టోర్నీ ముగిసిన తర్వాత విచారణ చేపడతాం’  అని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement