సౌతాఫ్రికా 204 ఆలౌట్ | south africa all out for 204 | Sakshi
Sakshi News home page

సౌతాఫ్రికా 204 ఆలౌట్

Aug 23 2015 7:53 PM | Updated on Oct 17 2018 4:43 PM

సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌ల మధ్య సెన్వెస్ పార్క్ జరుగుతున్న రెండో వన్డేలో మొదటి బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 49.3 ఓవర్లలో 204 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

సాక్షి, స్పోర్ట్స్: సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌ల మధ్య సెన్వెస్ పార్క్ జరుగుతున్న రెండో వన్డేలో మొదటి బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 49.3 ఓవర్లలో ఆలౌట్ అయింది.

సౌతాఫ్రికా తరపున బెహర్డీన్ 70 పరుగులు చేసి టాప్‌స్కోరర్‌గా నిలువగా.. న్యూజిలాండ్ తరపున బ్రేస్‌వెల్ 3 వికెట్లు తీశాడు. న్యూజిలాండ్ ముందు 205 పరుగుల టార్గెను సౌతాఫ్రికా ఉంచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement