క్వార్టర్‌ ఫైనల్లో సానియా–బెథానీ జంట | Sania-Bethanie pair of quarter-final | Sakshi
Sakshi News home page

క్వార్టర్‌ ఫైనల్లో సానియా–బెథానీ జంట

Jan 3 2017 11:49 PM | Updated on Sep 5 2017 12:19 AM

క్వార్టర్‌ ఫైనల్లో సానియా–బెథానీ జంట

క్వార్టర్‌ ఫైనల్లో సానియా–బెథానీ జంట

బ్రిస్బేన్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో సానియా మీర్జా (భారత్‌)–బెథానీ మాటెక్‌ సాండ్స్‌ (అమెరికా) ద్వయం క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది.

బ్రిస్బేన్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో సానియా మీర్జా (భారత్‌)–బెథానీ మాటెక్‌ సాండ్స్‌ (అమెరికా) ద్వయం క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో టాప్‌ సీడ్‌ సానియా–బెథానీ జోడీ 6–1, 6–1తో అలీజా కార్నె (ఫ్రాన్స్‌)–ఎలిజ్‌ మెర్‌టెన్స్‌ (బెల్జియం) జంటపై విజయం సాధించింది. క్వార్టర్‌ ఫైనల్లో ఇరీనా బెగూ (రొమేనియా)–దరియా కసత్‌కినా
 (రష్యా)లతో సానియా–బెథానీ తలపడతారు.

Advertisement
 
Advertisement
Advertisement