జపాన్ ఓపెన్ కు భారత్ బృందం సిద్దం | Saina Nehwal eyes Japan Open title | Sakshi
Sakshi News home page

జపాన్ ఓపెన్ కు భారత్ బృందం సిద్దం

Sep 7 2015 7:55 PM | Updated on Sep 3 2017 8:56 AM

జపాన్ ఓపెన్ కు భారత్ బృందం సిద్దం

జపాన్ ఓపెన్ కు భారత్ బృందం సిద్దం

రేపటి నుంచి ప్రారంభం కానున్న జపాన్ బ్యాడ్మింటన్ ఓపెన్ కు భారత బృదం సన్నద్దమైంది. ఈ టోర్నీలో పాల్గొనే భారత షట్లర్స్ సైనా నేహ్వాల్, శ్రీకాంత్, ప్రణోయ్, కశ్యప్ లు ఇప్పటికే టోక్యో చేరుకున్నారు.

రేపటి నుంచి ప్రారంభం కానున్న జపాన్ బ్యాడ్మింటన్ ఓపెన్ కు భారత బృదం సన్నద్దమైంది. ఈ టోర్నీలో పాల్గొనే భారత షట్లర్స్ సైనా నేహ్వాల్, శ్రీకాంత్, ప్రణోయ్, కశ్యప్, పీవీ సింధు లు టోక్యో చేరుకున్నారు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో టైటిల్ తృటిలో కోల్పోయిన సైనా.. జపాన్ ఓపెన్ లో ఎలాగైనా సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ టోర్నీలో కరొలినా మారిన్ పై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రత్యేకంగా ప్రణాళికలు రచిస్తోంది. దీని కోసం టోర్నీ కి ముందుగానే చేరుకుని తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. కాగా.. తొలి రౌండ్ మ్యాచ్ లో సైనా... థాయ్ లాండ్ కి చెందిన బుసానన్ తో తలపడనుంది. కాగా రెండో రౌండ్ లో సైనా, పీవీ సింధు ఎదుర్కో నుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement