రోహిత్ శర్మ 'బ్యాడ్లక్' | rohit sharma gets 99 runs out | Sakshi
Sakshi News home page

రోహిత్ శర్మ 'బ్యాడ్లక్'

Jan 23 2016 4:10 PM | Updated on Sep 3 2017 4:10 PM

రోహిత్ శర్మ 'బ్యాడ్లక్'

రోహిత్ శర్మ 'బ్యాడ్లక్'

ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ మరో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ మరో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. రోహిత్(99; 108 బంతుల్లో 9 ఫోర్లు, 1సిక్స్) తృటిలో సెంచరీని మిస్సయ్యాడు. ఈ సిరీస్ లో ఇప్పటికే రెండు సెంచరీలు మంచి ఫామ్ లో ఉన్న రోహిత్ ను  హేస్టింగ్ చక్కటి బంతితో బోల్తా కొట్టించాడు.

 

శిఖర్ ధావన్(78) కలిసి  తొలి వికెట్ కు 123 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన రోహిత్.. మనీష్ పాండేతో కలిసి మూడో వికెట్ కు 97 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

Advertisement
 
Advertisement
Advertisement