వింబుల్డన్ మిక్స్డ్ డబుల్స్ విజేత లియాండర్ జోడి | Paes-Hingis clinch Wimbledon mixed doubles crown | Sakshi
Sakshi News home page

వింబుల్డన్ మిక్స్డ్ డబుల్స్ విజేత లియాండర్ జోడి

Jul 13 2015 12:10 AM | Updated on Sep 3 2017 5:23 AM

వింబుల్డన్ ఫైనల్లో భాగంగా ఆదివారం ఇక్కడ జరిగిన ఫైనల్లో లియాండర్ పేస్, హింగీస్ జోడీ విజేతగా నిలిచింది.

వింబుల్డన్: వింబుల్డన్ మిక్స్డ్ డబుల్స్  ఫైనల్లో భాగంగా ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్్ లో లియాండర్ పేస్, హింగీస్ జోడీ విజేతగా నిలిచింది.  ఫైనల్లో 6-1, 6-1తేడాతో పేస్-హింగీస్ జోడి ఆస్ట్రేలియన్ హంగారీయన్, అలెగ్జాండర్ పేయా జోడిపై గెలుపొందింది. దాంతో వింబుల్డన్ లియాండర్కు ఇది మూడవ టైటిల్ ను కైవసం చేసుకుంది. లియాండర్ తన కెరియర్లో 16వ గ్రాండ్ స్లామ్ను గెలుచుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement