న్యూజిలాండ్, పాక్ టెస్టుకు వర్షం ఆటంకం | New Zealand, Pakistan Test to rain interruption | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్, పాక్ టెస్టుకు వర్షం ఆటంకం

Nov 18 2016 12:26 AM | Updated on Sep 4 2017 8:22 PM

న్యూజిలాండ్, పాకిస్తాన్ మధ్య జరగాల్సిన తొలి టెస్టుకు వరుణుడు అడ్డంకిగా మారాడు.

క్రై స్ట్‌చర్చ్: న్యూజిలాండ్, పాకిస్తాన్ మధ్య జరగాల్సిన తొలి టెస్టుకు వరుణుడు అడ్డంకిగా మారాడు. భారీ వర్షం కారణంగా మొదటి రోజు గురువారం ఆట పూర్తిగా రద్దరుు్యంది. టీ విరామ సమయానికి కూడా మ్యాచ్‌ను ప్రారంభించే వీలు లేకపోవడంతో అంపైర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. అరుుతే మిగిలిన నాలుగు రోజుల పాటు మ్యాచ్‌కు వర్షంతో ఎలాంటి ఆటంకం కలిగే అవకాశం లేదు. నేడు (శుక్రవారం) షెడ్యూల్ సమయానికన్నా అర గంట ముందే మ్యాచ్ ప్రారంభమవుతుంది.

 

 

Advertisement
 
Advertisement
Advertisement