ఆస్ట్రేలియా టి20 కోచ్‌గా మైక్ హస్సీ! | Mike Hussey could be Australia's stand-in T20 coach, say reports | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా టి20 కోచ్‌గా మైక్ హస్సీ!

Dec 6 2016 12:47 AM | Updated on Sep 4 2017 9:59 PM

ఆస్ట్రేలియా టి20 కోచ్‌గా మైక్ హస్సీ!

ఆస్ట్రేలియా టి20 కోచ్‌గా మైక్ హస్సీ!

శ్రీలంకతో స్వదేశంలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే టి20 సిరీస్‌లో పాల్గొనే ఆస్ట్రేలియా జట్టుకు మాజీ బ్యాట్స్‌మన్ మైక్ హస్సీ కోచ్‌గా వ్యవహరించే అవకాశాలున్నాయి.

శ్రీలంకతో స్వదేశంలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే టి20 సిరీస్‌లో పాల్గొనే ఆస్ట్రేలియా జట్టుకు మాజీ బ్యాట్స్‌మన్ మైక్ హస్సీ కోచ్‌గా వ్యవహరించే అవకాశాలున్నాయి. అదే నెలలో భారత్‌లో జరిగే టెస్టు సిరీస్ కోసం ప్రధాన కోచ్ డారెన్ లీమన్ జట్టు వెంట రానున్నారు. దాంతో శ్రీలంకతో జరిగే టి20 సిరీస్‌కు కోచ్ ఉండాలనే ఉద్దేశంతో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) హస్సీ పేరును పరిశీలిస్తోంది. 79 టెస్టులు ఆడిన హస్సీ ఈ ఏడాది భారత్‌లో జరిగిన టి20 ప్రపంచకప్ సందర్భంగా ఆస్ట్రేలియా జట్టుకు బ్యాటింగ్ సలహాదారుగా వ్యవహరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement