లంచ్ విరామానికి శ్రీలంక 134/5 | Lunch: Sri Lanka 134/5 in 47.0 overs | Sakshi
Sakshi News home page

లంచ్ విరామానికి శ్రీలంక 134/5

Sep 1 2015 12:37 PM | Updated on Sep 3 2017 8:33 AM

శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో విజయాన్ని భారత్ 5 వికెట్ల దూరంలో నిలిచింది.

కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో విజయాన్ని భారత్ 5 వికెట్ల దూరంలో నిలిచింది. మరో 5 వికెట్లు తీస్తే విజయం కోహ్లి సేన సొంతమవుతుంది. చివరి రోజు భోజన విరామానికి శ్రీలంక 5 వికెట్లు నష్టపోయి 134 పరుగులు చేసింది. లంక విజయం సాధించాలంటే ఇంకా 252 పరుగులు చేయాల్సివుంటుంది.

కెప్టెన్ మాథ్యూస్ అర్ధ సెంచరీతో ఒంటరి పోరాటం చేస్తున్నాడు. మాథ్యూస్ 59, పెరీరా 12 పరుగులతో ఆడుతున్నారు. ఈ మ్యాచ్ డ్రా అయితే సిరీస్ 1-1తో సమం అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement