రాణించిన కోహ్లీ, రైనా | kohli, raina hit Half centuries | Sakshi
Sakshi News home page

రాణించిన కోహ్లీ, రైనా

Oct 11 2014 5:40 PM | Updated on Sep 2 2017 2:41 PM

వెస్టిండీస్తో రెండో వన్డేలో భారత్ నిలకడగా ఆడుతోంది.

న్యూఢిల్లీ: వెస్టిండీస్తో రెండో వన్డేలో భారత్ నిలకడగా ఆడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన ధోనీసేన 39 ఓవర్లలో నాలుగు వికెట్లకు 191 పరుగులు చేశారు.

ఓపెనర్లు రహానె (12),  శిఖర్ ధవన్ (1) నిరాశపరిచినా.. విరాట్ కోహ్లీ, రైనా హాఫ్ సెంచరీలతో రాణించి జట్టును ఆదుకున్నారు. అంబటి రాయుడు 32 పరుగులు చేశాడు. ప్రస్తుతం జడేజా, ధోనీ బ్యాటింగ్ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement