నాలుగో ర్యాంకుకు పడిపోయిన కోహ్లి | Kohli fell to the fourth rank | Sakshi
Sakshi News home page

నాలుగో ర్యాంకుకు పడిపోయిన కోహ్లి

Mar 14 2017 12:17 AM | Updated on Sep 5 2017 5:59 AM

నాలుగో ర్యాంకుకు పడిపోయిన కోహ్లి

నాలుగో ర్యాంకుకు పడిపోయిన కోహ్లి

ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మన్‌ ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో స్థానం కోల్పోయాడు.

ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మన్‌ ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో స్థానం కోల్పోయాడు. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో అతను మూడో స్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయాడు. ఆస్ట్రేలియాతో ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్‌లో కోహ్లి వరుసగా విఫలమవుతున్న సంగతి తెలిసిందే.

తొలి మూడు స్థానాల్లో వరుసగా స్టీవ్‌ స్మిత్‌ (ఆస్ట్రేలియా), విలియమ్సన్‌ (న్యూజిలాండ్‌), జో రూట్‌ (ఇంగ్లండ్‌) ఉన్నారు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో విలియమ్సన్‌ సెంచరీతో కదంతొక్కడంతో రూట్, కోహ్లిలను వెనక్కి నెట్టి రెండో ర్యాంకులో నిలిచాడు.

Advertisement
 
Advertisement
Advertisement