ఐదు ఓవర్లలో భారత్ స్కోరు 23/2 | india gets 23 runs and lose 2 wickets after five overs | Sakshi
Sakshi News home page

ఐదు ఓవర్లలో భారత్ స్కోరు 23/2

Feb 24 2016 7:27 PM | Updated on Sep 3 2017 6:20 PM

ఆసియాకప్ లో భాగంగా బుధవారం ఇక్కడ బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి ట్వంటీ 20 మ్యాచ్ లో భారత్ ఐదు ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 23 పరుగులు చేసింది.

మిర్పూర్: ఆసియాకప్ లో భాగంగా బుధవారం ఇక్కడ బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి ట్వంటీ 20 మ్యాచ్ లో భారత్ ఐదు ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 23 పరుగులు చేసింది.

 

టాస్ గెలిచిన బంగ్లాదేశ్... తొలుత  భారత్ ను బ్యాటింగ్ చేయాల్సిందిగా ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ ఆదిలోనే రెండు వికెట్లను  శిఖర్ ధావన్(2) తొలి వికెట్ గా పెవిలియన్ చేరగా, అనంతరం విరాట్ కోహ్లి(8) అవుటయ్యాడు.

Advertisement
 
Advertisement
Advertisement