భారత్, ఇంగ్లండ్ తొలి టెస్టు మ్యాచ్ డ్రా | India, england first test drawn | Sakshi
Sakshi News home page

భారత్, ఇంగ్లండ్ తొలి టెస్టు మ్యాచ్ డ్రా

Jul 13 2014 10:14 PM | Updated on Sep 2 2017 10:15 AM

భారత్, ఇంగ్లండ్ తొలి టెస్టు మ్యాచ్ ఊహించినట్టే డ్రాగా ముగిసింది.

నాటింగ్హామ్: భారత్, ఇంగ్లండ్ తొలి టెస్టు మ్యాచ్ ఊహించినట్టే డ్రాగా ముగిసింది. మ్యాచ్ చివరి రోజు ఆదివారం ఇంగ్లండ్ లక్ష్యఛేదనకు దిగకుండానే మ్యాచ్ ముగిసింది.

167/3 ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 391/9 వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. బిన్ని (78), భువనేశ్వర్ కుమార్  (63 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఫలితం తేలే అవకాశాలు లేకపోవడంతో ఇరు జట్లు డ్రాకు అంగీకరించాయి. తొలి ఇన్నింగ్స్ల్లో భారత్ 457, ఇంగ్లండ్ 496 పరుగులు చేశాయి.

Advertisement
 
Advertisement
Advertisement