చండిమాల్‌ సెంచరీ | Chandimal century | Sakshi
Sakshi News home page

చండిమాల్‌ సెంచరీ

Sep 30 2017 12:58 AM | Updated on Nov 9 2018 6:43 PM

Chandimal century - Sakshi

అబుదాబి: పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి డే నైట్‌ టెస్టులో శ్రీలంక కెప్టెన్‌ దినేశ్‌ చండిమాల్‌ (155 నాటౌట్‌; 14 ఫోర్లు) అజేయ సెంచరీ సాధించాడు. దీంతో ఓవర్‌నైట్‌ స్కోరు 227/4తో శుక్రవారం రెండో రోజు ఆట కొనసాగించిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 154.5 ఓవర్లలో 419 పరుగుల వద్ద ఆలౌటైంది.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పాకిస్తాన్‌ ఆట నిలిచే సమయానికి  వికెట్‌ నష్టపోకుండా 64 పరుగులు చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement