క్రీడారంగంలోకి ఐశ్వర్య ధనుష్‌ | AIshwarya Dhanush Entry in Sports field | Sakshi
Sakshi News home page

క్రీడారంగంలోకి ఐశ్వర్య ధనుష్‌

Jul 19 2019 7:40 AM | Updated on Jul 19 2019 7:40 AM

AIshwarya Dhanush Entry in Sports field - Sakshi

చెన్నై,పెరంబూరు: రజనీకాంత్‌ పెద్ద కూతురు, నటుడు ధనుష్‌ సతీమణి, సినీ దర్శకురాలు ఐశ్వర్యధనుష్‌ తాజాగా క్రీడా రంగంలోకి అడుగిడుతున్నారు. 2019వ ఏడాదికి గానూ ఈ నెల 25వ తేదీన డిల్లీలో జరగనున్న టేబుల్‌ టెన్నీస్‌ పోటీలకు చెన్నై జట్టు నిర్వాహకుల్లో ఒకరిగా ఐశ్వర్యధనుష్‌ భాగస్వామిగా మారారు. టేబుల్‌ టెన్నిస్‌ పోటీల్లో ఢిల్లీ, చెన్నై, పుణే, గోవా, కోల్‌కతా, ముంబై జట్లు పాల్గొననున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement