నయా జోష్‌! 

YS Jagan Election Campaign In Nellore And Nandyal - Sakshi

సాక్షి, అమరావతి :  రాష్ట్రమంతా ఒకే నినాదం.. ‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌’ అంటూ మార్పు కోసం ఊరూ–వాడా, పల్లె–పట్నం హోరెత్తుతోంది.  ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచార సభలు జనసంద్రాలై ‘జై జగన్‌’ అంటూ నినదిస్తున్నాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ, యువత, మహిళలు కుల మతాలకు అతీతంగా కొత్త జోష్‌తో కదం తొక్కుతున్నారు. గురువారం నెల్లూరు, నంద్యాలలో వైఎస్‌ జగన్‌ ఎన్నికల ప్రచార సభలో అభిమానం ఉరకలేసిన వేళ కనిపించిన చిత్రావిలి.    

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top