బీజేపీలో చేరిన కొత్తపల్లి గీత | Farmor MP Kottapalli Geetha Joins BJP | Sakshi
Sakshi News home page

బీజేపీలో చేరిన కొత్తపల్లి గీత

Jun 18 2019 3:06 PM | Updated on Jun 18 2019 5:43 PM

Farmor MP Kottapalli Geetha Joins BJP - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత బీజేపీలో చేరారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆమె మంగళవారం కాషాయం కండువా కప్పుకున్నారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ నేతృత్వంలో ఆమె కమలం గూటికి చేరారు. అంతేకాకుండా గత ఏడాది తాను స్థాపించిన జనజాగృతి రాజకీయ పార్టీని బీజేపీలో విలీనం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement