అయోధ్య కేసు విచారణ.. | Supreme Court asks Chief Justice of Allahabad High Court to appoint new observers | Sakshi
Sakshi News home page

అయోధ్య కేసు విచారణ..

Sep 11 2017 4:46 PM | Updated on Sep 2 2018 5:24 PM

అయోధ్య భూవివాద పరిష్కారానికి ఇద్దరు పరిశీలకులను నియమించాలని అలహాబాద్‌ హైకోర్టును సుప్రీం ఆదేశించింది.

న్యూఢిల్లీ: అయోధ్య స్థల వివాదంపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. అయోధ్య భూవివాద పరిష్కారానికి ఇద్దరు పరిశీలకులను నియమించాలని అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తిని సుప్రీం ఆదేశించింది. వీరి నియామకానికి పదిరోజుల గడువునిచ్చింది. బ్రాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం ఈ వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.  అయోధ్య భూముల్లో రామమందిర నిర్మాణం చేపడతామని విశ్వహిందూ పరిషత్‌ ప్రకటించగా.. అయోద్య భూములు ముస్లింలకే చెందినవేనని వక్ఫ్‌ బోర్డు నేతలు వాపోతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement