‘ఆయన ఆచూకీ చెబితే రూ.5,100 బహుమతి’ | Missing Posters of Jyotiraditya Scindia Put Up In Gwalior | Sakshi
Sakshi News home page

‘ఆయన ఆచూకీ చెబితే రూ.5,100 బహుమతి’

May 25 2020 8:36 AM | Updated on May 25 2020 8:38 AM

Missing Posters of Jyotiraditya Scindia Put Up In Gwalior - Sakshi

భోపాల్‌: మా నాయకుడు జ్యోతిరాధిత్య సింధియా ఆచూకీ చెబితే రూ.5,100 బహుమతి ఇస్తామంటున్నారు గ్వాలియర్‌ జనాలు. ఈ మేరకు ఆయన కనిపించడం లేదంటూ వీధుల వెంట పోస్టర్లు అంటించారు కాంగ్రెస్‌ కార్యకర్తలు. ఈ ఏడాది మార్చిలో జ్యోతిరాధిత్య కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామ చేసి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మరో 22 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు  బీజేపీలో చేరారు. 

Advertisement
 
Advertisement
Advertisement