ప్రధాని నివాసంలో భేటీ కానున్న కేంద్ర మంత్రివర్గం | Manmohan singh Cabinet to meet today, likely to krishna, godavari water | Sakshi
Sakshi News home page

ప్రధాని నివాసంలో భేటీ కానున్న కేంద్ర మంత్రివర్గం

Apr 3 2014 10:34 AM | Updated on Sep 2 2017 5:32 AM

ప్రధాని నివాసంలో భేటీ కానున్న కేంద్ర మంత్రివర్గం

ప్రధాని నివాసంలో భేటీ కానున్న కేంద్ర మంత్రివర్గం

కేంద్ర మంత్రివర్గం గురువారం ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది.

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రివర్గం గురువారం ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది.  ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో జరగనున్న ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన మూడు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కాలపరిమితి, కృష్ణా, గోదావరి నదీ జలాల కేటాయింపు, పంపిణీ అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. కృష్ణా, గోదావరి నదీ జల వనరుల మండలి ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనుంది.

Advertisement
 
Advertisement
Advertisement