డీజిల్ ధర లీటర్కు 50 పైసలు పెంపు | Diesel prices hiked by 50 paise per litre | Sakshi
Sakshi News home page

డీజిల్ ధర లీటర్కు 50 పైసలు పెంపు

May 31 2014 10:10 PM | Updated on Sep 2 2017 8:08 AM

డీజిల్ ధరలు మరోసారి పాక్షికంగా పెరిగాయి. లీటర్కు 50 పైసలు చొప్పున పెంచారు.

న్యూఢిల్లీ: డీజిల్ ధరలు మరోసారి పాక్షికంగా పెరిగాయి. లీటర్కు 50 పైసలు చొప్పున పెంచారు. శనివారం అర్ధరాత్రి నుంచి పెంచిన ధరలు అమల్లోకి రానున్నాయి. గత మూడు వారాల్లో డీజిల్ ధరలు పెంచడమిది రెండోసారి. కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. పెట్రో సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement