ఢిల్లీలో అరుణ్‌జైట్లీతో సీఎం చంద్రబాబు భేటీ | CM chandrababu naidu to meet arun jaitley | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో అరుణ్‌జైట్లీతో సీఎం చంద్రబాబు భేటీ

Mar 10 2016 10:11 PM | Updated on Jun 18 2018 8:13 PM

కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు.

ఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. గురువారం ఢిల్లీ వెళ్లిన ఆయన విభజన అంశాలపై జైట్లీతో చర్చిస్తున్నట్టు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement