8 మంది మావోయిస్టు సానుభూతిపరుల అరెస్ట్‌ | 8 maoist synthesizers arrested in malkangiri | Sakshi
Sakshi News home page

8 మంది మావోయిస్టు సానుభూతిపరుల అరెస్ట్‌

Apr 14 2017 2:45 PM | Updated on Oct 9 2018 2:38 PM

మల్కన్‌గిరి పోలీసులు ఎనిమిది మంది మావోయిస్టు సానుభూతిపరులను అరెస్టు చేశారు.

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి పోలీసులు ఎనిమిది మంది మావోయిస్టు సానుభూతిపరులను అరెస్టు చేశారు. వీరంతా మైథిలి పోలీసు స్టేషన్‌ పరిధిలోని బార్స్‌ గ్రామానికి చెందినవారు. మావోయిస్టుల కార్యక్రమాల్లో వీరు పాల్గొన్నారు. ఛత్తీస్‌గఢ్‌ బోర్డర్‌, మల్కన్‌గిరి ప్రాంతాల్లో వీరు అనేక మావోయిస్టు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement