దక్షిణాఫ్రికాలో అస్వస్థతకు గురైన ఎస్పీ బాల సుబ్రమణ్యం | S P Balasubrahmanyam falls ill in South Africa | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికాలో అస్వస్థతకు గురైన ఎస్పీ బాల సుబ్రమణ్యం

Jan 19 2014 3:48 PM | Updated on Sep 2 2017 2:47 AM

దక్షిణాఫ్రికాలో అస్వస్థతకు గురైన ఎస్పీ బాల సుబ్రమణ్యం

దక్షిణాఫ్రికాలో అస్వస్థతకు గురైన ఎస్పీ బాల సుబ్రమణ్యం

దక్షిణాఫ్రికాలో ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆదివారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు.

దక్షిణాఫ్రికాలో ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆదివారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. దక్షిణాఫ్రికాలోని జోహనెస్ బర్గ్ లో జరిగిన  ఇంటర్నేషన్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ సౌతాఫ్రికా కార్యక్రమంలో జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్న బాలు వెంటనే ఆనారోగ్యానికి గురయ్యారు. బాలు అనారోగ్యానికి సంబంధించిన విషయాలను నిర్వహకులు వెల్లడించడానికి నిరాకరించారు.
 
అయితే ఆయనను హైదరాబాద్ కు పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. బాలు అనారోగ్యానికి గురి కావడంతో ఆయన పాల్గొనాల్సిన డిన్నర్ కార్యక్రమాన్ని రద్దు చేశారు.భారత, దక్షిణాఫ్రికాల మధ్య సాంస్కృతిక సంబంధాలను మరింత మెరుగుపరచాడనికి తొలిసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 

Advertisement
 
Advertisement
Advertisement