సెన్సార్ పూర్తి చేసుకొన్న 'ఘాజి' | Rana Ghazi Censor Completed | Sakshi
Sakshi News home page

సెన్సార్ పూర్తి చేసుకొన్న 'ఘాజి'

Feb 2 2017 5:13 PM | Updated on Aug 11 2019 12:52 PM

సెన్సార్ పూర్తి చేసుకొన్న 'ఘాజి' - Sakshi

సెన్సార్ పూర్తి చేసుకొన్న 'ఘాజి'

రానా, తాప్సీ, కే.కే.మీనన్, అతుల్ కుల్కర్ణి ముఖ్యపాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం 'ఘాజి'.

క్లీన్ 'యు' అందుకొని.. ఫిబ్రవరి 17 విడుదలకు సిద్ధం

రానా, తాప్సీ, కే.కే.మీనన్, అతుల్ కుల్కర్ణి ముఖ్యపాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం 'ఘాజి'. 1970లో జరిగిన యుద్ధ నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పివిపి సినిమా, మ్యాటినీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంకల్ప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు(గురువారం) సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని 'క్లీన్ యు' సర్టిఫికెట్ అందుకొంది.

Advertisement
 
Advertisement
Advertisement