స్వార్థం నిండిన స్నేహం | Ego-filled friendship | Sakshi
Sakshi News home page

స్వార్థం నిండిన స్నేహం

Dec 19 2014 10:03 PM | Updated on Aug 25 2018 6:09 PM

స్వార్థం నిండిన స్నేహం - Sakshi

స్వార్థం నిండిన స్నేహం

ఇద్దరు స్నేహితుల స్వార్థపూరిత ఆలోచనలు... వారి జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపాయి? అనేదే ప్రధానాంశంగా రూపొందుతోన్న చిత్రం ‘మనీ ఈజ్ హనీ’.

ఇద్దరు స్నేహితుల స్వార్థపూరిత ఆలోచనలు... వారి జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపాయి? అనేదే ప్రధానాంశంగా రూపొందుతోన్న చిత్రం ‘మనీ ఈజ్ హనీ’. వెంకీ, జి.ఎం.ఆర్, ఆషిక్, అబంతిక ప్రధాన పాత్రధారులు. జనార్ధన్ శివలెంకి దర్శకుడు.  జె.వి.నాయుడు నిర్మాత. ఈ చిత్రం గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. నేటి స్నేహం పోకడలే ఈ సినిమా ప్రధానాంశమనీ నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.వి, సహ నిర్మాతలు: షేక్ అక్తరున్నీసా, జె.జానకి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement