సోషల్ మీడియాలో ఏవీఎస్ మృతికి స్పందించిన ప్రముఖులు, అభిమానులు | Celebraties, Fans paid condolence to AVS and family in Social Media | Sakshi
Sakshi News home page

సోషల్ మీడియాలో ఏవీఎస్ మృతికి స్పందించిన ప్రముఖులు, అభిమానులు

Nov 8 2013 8:37 PM | Updated on Oct 22 2018 6:02 PM

సోషల్ మీడియాలో ఏవీఎస్ మృతికి స్పందించిన ప్రముఖులు, అభిమానులు - Sakshi

సోషల్ మీడియాలో ఏవీఎస్ మృతికి స్పందించిన ప్రముఖులు, అభిమానులు

ప్రముఖ నటుడు ఆమంచి వెంకట సుబ్రమణ్యం (ఏవీఎస్) శుక్రవారం రాత్రి తన నివాసంలో కన్నుమూశారు

ప్రముఖ నటుడు ఆమంచి వెంకట సుబ్రమణ్యం (ఏవీఎస్) శుక్రవారం రాత్రి తన నివాసంలో కన్నుమూశారు. ఏవీఎస్ మృతిపట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. తెలుగు చిత్రసీమ ప్రముఖ హాస్యనటుడిని కోల్పోయిందని ఆవేదన సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో వ్యక్తం చేశారు.
 
Advertisement
 
Advertisement
Advertisement