సైబర్ క్రైమ్ నేపథ్యంలో... | A movie with the backdrop of cyber crime | Sakshi
Sakshi News home page

సైబర్ క్రైమ్ నేపథ్యంలో...

Sep 18 2013 1:07 AM | Updated on Aug 28 2018 4:30 PM

సైబర్ క్రైమ్ నేపథ్యంలో... - Sakshi

సైబర్ క్రైమ్ నేపథ్యంలో...

సంజిత్, శ్రావణి హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘తను... నేను... మహ్మద్ రఫీ’. ఓం ప్రకాష్ మార్తా దర్శకుడు. కె.అనేష్‌బాబు నిర్మాత.

సంజిత్, శ్రావణి హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘తను... నేను... మహ్మద్ రఫీ’. ఓం ప్రకాష్ మార్తా దర్శకుడు. కె.అనేష్‌బాబు నిర్మాత.
 
 ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ -‘‘ప్రస్తుతం జరుగుతున్న సైబర్ క్రైమ్, ఐటీ మోసాలకు అద్దం పట్టే సినిమా ఇది.  ఇందులో సంగీతం హైలైట్. త్వరలో పాటల్ని విడుదల చేస్తాం’’ అన్నారు. 
 
 రష్ చూసి చాలా సంతృప్తి చెందామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: బీఎస్ కుమార్, సంగీతం: నాని, సమర్పణ: తమ్మినేని పూర్ణారావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నాగుల జగన్నాథ్. 

Advertisement
 
Advertisement
Advertisement