దావూద్‌కు గుండెపోటు | Dawood ibrahim suffers heart attack, reports | Sakshi
Sakshi News home page

దావూద్‌కు గుండెపోటు

Apr 29 2017 12:03 AM | Updated on Sep 5 2017 9:55 AM

దావూద్‌కు గుండెపోటు

దావూద్‌కు గుండెపోటు

అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంకు శుక్రవారం గుండెపోటు వచ్చినట్లు రిపోర్టులు వచ్చాయి.

న్యూఢిల్లీ: అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంకు శుక్రవారం గుండెపోటు వచ్చినట్లు రిపోర్టులు వచ్చాయి. తీవ్ర గుండెనొప్పితో బాధపడుతున్ దావూద్‌ను ప్రస్తుతం పాకిస్తాన్‌లోని కరాచీలోని ఓ ఆసుపత్రిలో ఉంచినట్లు తెలిసింది. ఈ మేరకు దావూద్‌ కుడిభుజం చోటా షకీల్‌ జాతీయ మీడియాకు సమాచారం ఇచ్చాడు. అయితే దావూద్‌కు ఏమీ కాలేదని, అతను సేఫ్‌గా ఉన్నట్లు మరో రిపోర్టు కూడా వచ్చింది. గతేడాది దావూద్‌ దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నట్లు రిపోర్టులు వచ్చిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement