పడవ బోల్తా.. 70 మంది మృతి | African migrant boat capsizes off Yemen, 70 dead | Sakshi
Sakshi News home page

పడవ బోల్తా.. 70 మంది మృతి

Dec 8 2014 10:45 AM | Updated on Mar 28 2019 6:23 PM

యెమెన్ సమీపంలో ఎర్ర సముద్రంలో పడవ బోల్తా పడి 70 మంది మరణించారు.

సనా (యెమెన్): యెమెన్ సమీపంలో ఎర్ర సముద్రంలో పడవ బోల్తా పడి 70 మంది మరణించారు. మృతులందరూ ఆఫ్రికాకు చెందినవారు. ఇథియోపియా నుంచి ఉపాధి కోసం యెమెన్ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. సముద్రంలో బలమైన గాలులు, అలల ఉధృతికి పడవ బోల్తా పడినట్టు యెమెన్ అధికారులు తెలిపారు. ప్రతి ఏటా ఆఫ్రికా నుంచి వేలాదిమంది యెమెన్కు వలసపోతుంటారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement