వడ్డీ వ్యాపారి దారుణ హత్య | The brutal murder of pawn broker | Sakshi
Sakshi News home page

వడ్డీ వ్యాపారి దారుణ హత్య

Sep 22 2015 10:20 AM | Updated on Sep 4 2018 5:16 PM

ఎస్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బోరబండ స్వరాజ్య నగర్‌లో మంగళవారం తెల్లవారుజామున స్థానికంగా వడ్డీ వ్యాపారం చేసే సోమసుందర్‌ను దుండగులు కత్తులతో పొడిచి హత్య చేశారు.

వడ్డీ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. ఎస్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బోరబండ స్వరాజ్య నగర్‌లో మంగళవారం తెల్లవారుజామున స్థానికంగా వడ్డీ వ్యాపారం చేసే సోమసుందర్‌ను దుండగులు కత్తులతో పొడిచి హత్య చేశారు. వ్యాపారంలో విభేదాలు రావడంతో భాగస్వామే ఈ దారుణానికి పాల్పడ్డారని స్థానికులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement